- Advertisement -
నవతెలంగాణ-వికారాబాద్
హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని స్పీకర్ నివాసంలో నవతెలంగాణ వికారాబాద్ జిల్లా నూతన క్యాలెండర్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి డెస్క్ ఇన్‌చార్జి అజరుకుమార్, వికారాబాద్ విలేకరి రాంచందర్, ఏడీవీటీ డివిజన్ ఇన్‌చార్జి రాకేష్, సర్య్కూలేషన్ ఇన్‌చార్జి సురేందర్, విలేకరులు పాండు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



