Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పీఎస్లో నవీన్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -