Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాసంగి శనగ పంట సాగుపై రైతులకు అవగాహన

యాసంగి శనగ పంట సాగుపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గ గ్రామంలో యాసంగిలో సాగు చేసిన శనగ పంట మీద రైతులకు అవగాహన అలాగే యాజమాన్య పద్ధతులు గురించి తెలపడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి రాజు తెలియజేశారు. సబ్సిడీపై వేప నూనె మరియు 13:0:45  గ్రామ రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద శక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి, సలాబత్పూర్ ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, ఏఈవో  సరోజ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -