Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

ఢిల్లీలో ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు మరింత క్షీణించాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఎక్యూఐ 288 స్థాయిల వద్ద నమోదైంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎక్యూఐ స్థాయిల్ని ‘పూర్‌’ కేటగిరీలో వర్గీకరించింది. ఇక ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యతలు పేలవంగా ఉన్నాయి. ఆనంద్‌ విహార్‌ 343, ఆర్‌ కె పురం 324, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం 313, ద్వారకా 307, అశోక్‌ విహార్‌ 302, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాయ్రం 286గా నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -