Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నారం జిపి పాలకవర్గానికి సన్మానం 

అన్నారం జిపి పాలకవర్గానికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
అన్నారం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి మంగళవారం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. సర్పంచ్ లతా శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్ లతోపాటు పాలక వర్గానికి సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణమోహన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -