Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసినిమా షూటింగ్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

సినిమా షూటింగ్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద సినిమా షూటింగ్ బృందానికి చెందిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి మణికొండకు వస్తుండగా నియంత్రణ కోల్పోయిన బస్సు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్లు విజయభాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎలక్ట్రిషియన్ విజయ్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -