Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ

సీపీఐ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ 
భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో జనవరి 18న లక్షలాది మందితో మహా ప్రదర్శన జరుగును. ఈ మహాసభ విజయవంతం చేయడానికి లక్షలాదిగా తరలి రావాల్సిందిగా మహాసభ గోడ ప్రతులను మోపాల మండలం తాడెం గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -