- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి సెయింట్ పాల్ హై స్కూల్ పాఠశాల ఎందరో విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిందని పాఠశాల ఉపాధ్యాయ బృందం అన్నారు. పాఠశాల యందు శనివారం ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్ జన్మదిన వేడుకలు సంబరంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎనాక్ పాల్, వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా ఏంజిల్, ఉపాధ్యాయిని బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



