Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుపై గుంతలు పూడ్చివేత.!

రోడ్డుపై గుంతలు పూడ్చివేత.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ పరిధిలో బాలాజీ నగర్ నుంచి ఈ పాల్ వరకు ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలను జేసిబితో సహాయంతో మట్టి పోసి గ్రామ సర్పంచ్ భూక్య రవిందర్ నాయక్ ఆధ్వర్యంలో పూడ్చారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గుంతలు పూడ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అజ్మీరా రాజేశ్వరి-సమ్మయ్య, సనత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -