Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన మహేష్

ఎమ్మెల్యేను కలిసిన మహేష్

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులను హైదరాబాదులోని వారి నివాసంలో ఉప్పునుంతల మండలం ముల్గర గ్రామానికి చెందిన తోటపల్లి మహేష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి, జ్ఞాపకంగా ఫోటో ఫ్రేమ్‌ను గిఫ్ట్‌గా అందజేశారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -