Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించారు. సోమవారం సచివాలయంలో మాట్లాడుతూ.. త్వరలో మరో డీఏ ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే 3 డీఏలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో డీఏ విడుదలకు సంతకం చేసినట్లు సీఎం చెప్పారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -