Wednesday, January 21, 2026
E-PAPER
Homeఆటలునేడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టీ20

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టీ20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతుంది. 2026 టీ20 ప్రపంచకప్‌నకు ఈ సిరీస్ రెండు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన కివీస్, టీ20ల్లోనూ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు టీ20ల్లో తలపడనున్నాయి. చివరి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1, 2023న జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -