Wednesday, May 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – పెంచికల్ పేట్ : మండలంలోని అగర్ గూడ గ్రామానికి చెందిన చౌదరి భాస్కర్ కు రూ. 60,000/-, జాడి ధర్మక్కకు రూ .25,500/- సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను బుధవారం బీజేపీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆలం శంకర్, జీజేవైఎం అధ్యక్షులు పాలే సంతోష్, నాయకులు వగాడి కిషన్, దుర్గం పుల్లయ్య,రాంటేంకి మధుకర్,ఆలం బానయ్య, గణపతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -