- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ విపణిలో మన రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. నేటి సెషన్లో తొలిసారి ఏకంగా 92 మార్ను తాకి, ఎప్పుడు లేనంతా కనిష్ఠానికి చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 31 పైసలు తగ్గి 91.99 వద్ద ముగిసింది.
- Advertisement -



