Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంవిమాన ప్రమాదాన్ని చివరిక్షణంలో గుర్తించిన పైలట్లు..

విమాన ప్రమాదాన్ని చివరిక్షణంలో గుర్తించిన పైలట్లు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదాన్ని చివరి క్షణాల్లో పైలట్లు గుర్తించినట్టు బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణలో వెల్లడైంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే కాక్‌పిట్‌లో పైలట్‌ ‘ఓహ్‌ షి**’ అంటూ పలికిన మాటలు రికార్డయ్యాయని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో విమానంలో ఉన్నవారంతా మృతి చెందినట్టు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -