- Advertisement -
నవతెలంగాణ మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్లో రైతు నర్సింహులును గుర్తు తెలియని వ్యక్తులు పొలం వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



