Monday, June 15, 2026
E-PAPER
Homeఆటలుటీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌కు పగ్గాలు

టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌కు పగ్గాలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పించింది.
జట్టు ఇదే: శ్రేయస్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), బిష్ణోయ్‌, అభిషేక్‌ శర్మ, నితీశ్‌కుమార్‌, సిరాజ్‌, శాంసన్‌, అక్షర్‌పటేల్‌, హర్షిత్‌రాణా, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌, అర్ష్‌దీప్‌, శివమ్‌ దూబె, వరుణ్‌చక్రవర్తి, ప్రిన్స్‌యాదవ్‌, సూర్యవంశీ. అయితే, ఆసియా గేమ్స్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు బదులు బుమ్రాకు అవకాశం ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -