Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ఐసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ఐసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ ఐసెట్ ఫ‌లితాలు విడుద‌లైయ్యాయి. హైద‌రాబాద్ లోని ఉన్న‌త విద్యామండ‌లి కార్యాయ‌లంలో చైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి ఈమేర‌కు ఫ‌లితాలు విడుద‌ల చేశారు. ఐసెట్‌లో 46,654 మంది (91.22శాతం) అర్హత సాధించినట్లు వెల్లడించారు. అధికార వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుని పొందొచ్చు. గ‌త నెల 13,14న ఐసెట్ ఎగ్జామ్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఉత్త‌మ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశం పొంద‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -