Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – వికారాబాద్‌ : నేడు పాఠశాలల ప్రారంభం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం), కొత్తగాడి, వికారాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య సార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేసి నూతన విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -