Wednesday, March 4, 2026
E-PAPER
Homeక్రైమ్దుందుభి వాగులో ఇసుక డబ్బులు సీజ్ 

దుందుభి వాగులో ఇసుక డబ్బులు సీజ్ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండలంలోని చిల్వేర్ గ్రామ శివారులోని దుందుభి వాగు నుండి అనుమతి లేకుండా ఇసుకను రాత్రిపూట డంపు చేసి ఇతర జిల్లాలకు ఇసుకాసురులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచి నాగరాజు గౌడ్, వార్డు మెంబర్లు, రైతులు రెవిన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక డంపులను పరిశీలించారు. అనంతరం ఇసుక డబ్బలను సీజ్ చేసినట్లు తహసిల్దార్ స్వప్న తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -