- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాక్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించారు. ఖమేనీని ఇరాన్‌లోని పవిత్ర నగరమైన మషద్‌లోని Imam Reza Shrine ప్రాంగణంలో ఖననం చేయనున్నారు. రాజధాని టెహ్రాన్‌లో ప్రజలు నివాళులర్పించేలా భారీ వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 10:00 గంటలకు ప్రధాన అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా దేశాన్ని నడిపించిన ఖమేనీ, రక్షణ, విదేశాంగ, ఆర్థిక విధానాల్లో కీలక పాత్ర పోషించారు.
- Advertisement -



