- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ముద్రవేని మౌలిక-సురేష్ దంపతుల పుత్రిక చిన్నారి అధ్యశ్రీ కర్ణవేదన కార్యక్రమాన్ని గురువారం అంగరం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు చింతల కుమార్ యాదవ్, ముడుతనపల్లి ప్రభాకర్, చొప్పరి రాజయ్య పాల్గొన్నారు.
- Advertisement -



