- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ బర్కత్‌పురలోని యూరోకిడ్స్ పాఠశాల విద్యార్థులు శుక్రవారం రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సులభమైన పద్ధతిలో అవగాహన కల్పించారు. ప్రధాన నియమాలు ఎల్లప్పుడూ పాటించాలని కోరారు. పాదచారులు ఫుట్‌పాత్ మీద నడవాలని సూచించారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రాక్రాసింగ్ ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు దాటేటప్పుడు, వాహనదారులు వెళ్లేటప్పుడు ఇరువైపులా చూసి వెళ్లాలని కోరారు.
- Advertisement -



