Sunday, March 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగల్ఫ్ నుంచి భారత్‌కు 52వేల మంది

గల్ఫ్ నుంచి భారత్‌కు 52వేల మంది

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప.ఆసియా, గల్ఫ్‌లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెరుచుకోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని, మార్చ్‌ 1 నుంచి 7వ తేదీ మధ్య 52వేల మంది గల్ఫ్ నుంచి భార‌త్‌కి తిరిగొచ్చారని వెల్లడించింది. ఫ్లైట్స్ అందుబాటులో లేని దేశాల్లో ఉన్నవారు ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీ/కన్సులేట్‌ను సంప్రదించాలంది. హెల్ప్ లైన్ నంబర్లు షేర్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -