Thursday, March 12, 2026
E-PAPER
Homeక్రైమ్కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపిని హత్య చేసిన మేనల్లుడు

కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపిని హత్య చేసిన మేనల్లుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపి బుధవారం (మార్చి 11) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్​వాయి శివారులో కారుతో ఢీకొట్టి, అనంతరం హతమార్చినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే నిందితుడు మృతుడికి సమీప బంధువు మేనల్లుడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇమ్మడి గోపి ఇందల్​వాయి మండలంలో ఎంపీపీగా కూడా సేవలందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -