నవతెలంగాణ -పెదవూర : నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం,పోచంపల్లి గ్రామానికి చెందిన ఇంద్రకంటి నారాయణ రెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం సర్పంచ్ గుండెబోయిన కళావతి సత్యనారాయణ ద్వారా తెలుసుకొని గురువారం వారి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలతో నివాళులు అర్పించారు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న. తదనంతరం వారి కుమారుడు ఇంద్రకంటి ప్రభాకర్ రెడ్డి పరామర్శించి మనోధైర్యంకోల్పోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో తేలుకుంట్ల కూర్మాల్ రెడ్డి, బొంగరాల నరేష్,పూల సైదులు,వెన్న భూపాల్ రెడ్డి, దూదిపాళ్ళ నారాయణ రెడ్డి,వెన్న మాధవ రెడ్డి,గోవు సత్యనారాయణ రెడ్డి,మర్రిపెద్ది శ్రీనివాస్ రెడ్డి, నారాయణ యాదగిరి,కర్నాటి వినోద్ రెడ్డి,పున్ రెడ్డి వెంకటరెడ్డి,పున్ రెడ్డి రవీందర్ రెడ్డి,కర్నాటి మల్లారెడ్డి,కర్నాటి జాన్ రెడ్డి,పున్ రెడ్డి భార్గవ్ రెడ్డి, అలుగుబెల్లి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నివాళులు అర్పించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



