Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‍గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..

ఛత్తీస్‍గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని నార్త్ బస్తర్ కోయిల్ బేడలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. నిన్న సాయంత్రం అనుమానిత ప్రదేశాన్ని చుట్టుముట్టగానే మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు కాంకెర్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -