Saturday, March 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రీన్‌కార్డు కోసం డ్రామా.. 11 మంది ఇండియన్స్‌ అరెస్టు

గ్రీన్‌కార్డు కోసం డ్రామా.. 11 మంది ఇండియన్స్‌ అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడం కోసం చోరీ నాటకాలు ఆడిన 11 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ‘యూ వీసా’ పొందడానికి తాము నేర బాధితులమని నమ్మించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో నేరాలకు బాధితులై, విచారణకు సహకరిస్తే ‘యూ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌’ (యూ వీసా) లభిస్తుంది. ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ వీరు ఈ నాటకానికి తెరలేపినట్లు ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -