- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఉస్తాద్..’ ట్రైలర్ విడుదలైంది. పవన్‌కల్యాణ్ స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -



