Sunday, March 15, 2026
E-PAPER
Homeక్రైమ్జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ..

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. పనిచేస్తున్న ఇంట్లోనే నేపాల్‌కు చెందిన దంపతులు దొంగతనానికి పాల్పడ్డారు. రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్‌ వాచీలు చోరీ చేశారు. 45 రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో వారు పనిలో చేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -