నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఆదివారం సాయంత్రం మండల మైనారిటీ నాయకులు ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. రంజాన్ మహినంలో సామరస్య, సోదర ప్రేమను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం నిర్వచించబడింది. స్థానిక తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ ఫరూక్, ఆత్మకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కమలూ రమేష్, సేవా దల్ అధ్యక్షులు ఏరుకొండ రవీందర్, సమన్వయ కమిటీ సభ్యులు మార్క్ రజనీకర్, కక్కెర్ల రాజు, పరికరాల వాసు, రేవూరి జైపాల్ రెడ్డి ప్రముఖులుగా పాల్గొన్నారు. కటాక్షపూర్ సర్పంచ్, షబానాఆత్మకూరులో ఘనంగా ఇఫ్తార్ విందు.గఫూర్ హౌజుబుజుర్గు సర్పంచ్ ఎస్డి మౌలా, మాజీ సర్పంచ్ షేక్ ఇమామ్, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఎండి వాహిద్, జర్నలిస్ట్ సయ్యద్ వలి, దామేర మండల మైనారిటీ అధ్యక్షుడు ఇస్మాయిల్, స్థానిక మస్జిద్ కమిటీ సభ్యులు, మౌళవులు, మైనారిటీ సోదరులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమం సామరసత్వంతో సమాప్తి చెందింది.
ఆత్మకూరులో ఘనంగా ఇఫ్తార్ విందు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



