Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు శుభకార్యాలయాలకు హాజరైన సర్పంచ్ మంజుల-జగన్

పలు శుభకార్యాలయాలకు హాజరైన సర్పంచ్ మంజుల-జగన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్సాన్ పల్లి గ్రామ సర్పంచ్ గుగులోతు మంజుల-జగన్ ఆదివారం పలు వివాహాలు,పలు నూతన గృహ ప్రవేశాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ డైరెక్టర్ దూలం సులోచన,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -