Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైబాపూర్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్

మైబాపూర్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మైబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బశవ్వ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం ఘనంగా సన్మానించారని జిపి కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధులు నిర్వహించే పరిశుద్ధ కార్మికులకు ఇట్టి సన్మానం చేస్తే బాగుండదని వారికి ఎంత చేసిన తక్కువేనని వారు చేయడం వల్ల గ్రామాల్లో శుభ్రంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ ,జిపి పాలకవర్గం సభ్యులు , జిపి కార్యదర్శి , పారిశుద్ధ కార్మికులు గోవింద్ ఇతరులు, గ్రామస్తులు ఆశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -