Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపదవ తరగతి బోర్డు పరీక్షల రద్దు

పదవ తరగతి బోర్డు పరీక్షల రద్దు

- Advertisement -

సిఫారసు చేయలేదు : విద్యా కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని సిఫారసు చేయలేదని విద్యా కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు విద్యా కమిషన్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్సెస్సీ బోర్డును, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలనీ, 11వ తరగతికి పబ్లిక్‌ ఎగ్జామ్‌ రద్దు చేయాలని మాత్రమే సిఫారసు చేసిందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -