Tuesday, March 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడ్రగ్స్ పార్టీ కేసు..పోలీస్ కస్టడీకి పైలెట్ రోహిత్ రెడ్డి

డ్రగ్స్ పార్టీ కేసు..పోలీస్ కస్టడీకి పైలెట్ రోహిత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మొయినా బాద్ ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. ముగ్గురు నిందితులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు . ఉప్పర్ పల్లి కోర్టు  ముగ్గురు నిందితులను మూడు రోజుల పోలీస్ కస్టడీకి  అనుమతించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం  ముగ్గురిని చంచల్ గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పీఎస్ కు తరలించారు. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ముగ్గురు నిందితులను డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ విచారిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -