Tuesday, March 24, 2026
E-PAPER
Homeనిజామాబాద్టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సన్మానం..

టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: ఇటీవలే డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సబ్బాని కృష్ణ హరి, కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం సభ్యులతో కలిసి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని మంగళవారం కామారెడ్డి నియోజకవర్గ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో, సిరిగాడ లక్ష్మీ నరసింహులు, సాము బాల నర్సయ్య, బామరి రాజయ్య, హల్వాల గోపాల్, సామల రవి, భోగపాండరి, శంకర్, దామోదర్, నర్సింలు, గంగారాం, భూమేష్, వెంకటరమణ,గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -