Saturday, March 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు భరోసా బిల్లు

నేడు అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు భరోసా బిల్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్‌ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌ 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -