Saturday, March 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్డాక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

డాక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
నిర్మల్ పట్టణంలో సీనియర్ వైద్యులు డాక్టర్ సంతోష్ రాజుపై దాడి జరిగిన ఘటనపై సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు. బిల్లు విషయంలో వైద్యుడిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యులపై దాడులను అరికట్టాలని, దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -