- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని దుబ్బాక గ్రామములోని విధ్యుత్ సబ్ స్టేషన్ లో విధ్యులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆదివారం అగ్రమా ఉపా సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి చేతి గ్లౌజ్ లను అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటున్న తమ మిత్రుడు కుమ్మరి మహేష్, విద్యుత్ ఉప కేంద్రములో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, చేతి గ్లౌజ్ లు పంపించడం జరిగిందని అన్నారు. వాటిని అతని కోరిక మేరకు ఈరోజు వారికీ అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమములో గోవర్ధన్, పోతన్న, ఇతర మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



