నవతెలంగాణ – జుక్కల్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక బస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీలో ఈరోజు ప్రజా పాలన గ్రామసభ జరిగింది. సర్పంచ్ వి.రమణ అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమంలో పై చర్చించి గ్రామసభ ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి. జూక్కల్ ఎమ్మార్వో. పి. మారుతి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ గా హాజరైరు. పాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలుపై ప్రజలకు అవగాహణ కల్పించండం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, జిపిఓ లింగం, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం. జయచంద్, అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్త నాగమణి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, ఐకెపి సీసీ. సంజు, ఐకెపి. వివో. భాస్కర్, గ్రామ ఉప సర్పంచ్, బి. అనిల్ కుమార్, వార్డు సభ్యులు, శివాజీ పటేల్, సంగ్రామ్, మహాదేవి, నాగనాథ్, జిపి. కారోబరి, గంగారాం, గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్ లో గ్రామ సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



