Friday, April 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనా భారీ రాకెట్‌ ప్రయోగం విఫలం

చైనా భారీ రాకెట్‌ ప్రయోగం విఫలం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చైనా భారీ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9కు పోటీగా తియాన్‌లాంగ్‌-3 రాకెట్‌ను శుక్రవారం ఆ దేశం ప్రయోగించింది. కానీ అసాధారణ సమస్యతో ఆ రాకెట్ విఫలమైనట్లు చైనా వెల్లడించింది. బీజింగ్‌లోని స్పేస్‌ పయనీర్ అనే ప్రయివేటు సంస్థ తియాన్‌లాంగ్-3ని రూపొందించింది. ‘‘ప్రయోగ సమయంలో రాకెట్ ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంది. ఈ కారణంగా ప్రయోగం విఫలమైంది. దీనికి గల కచ్చితమైన కారణంపై దర్యాప్తు జరుగుతోంది.’’ అని స్పేస్‌ పయనీర్‌ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -