నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఆలయంలో గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో చైర్మన్ గా దన్నపనేని అశోక్ రావు,గౌరవ అధ్యక్షుడుగా బండి స్వామి, వైస్ ఛైర్మన్లుగా కామ బాపు, బబ్బలి నరేశ్, ప్రధాన కార్యదర్శులుగా తిర్రి అశోక్, రావుల ఆంజనేయులు, కోశాధికారిగా రేపాల హరీష్, ప్రచార కార్యదర్శులుగా బూడిద రాజసమ్మయ్య, చొప్పరి రాజేందర్, కార్యవర్గ సభ్యులుగా దేవర్నెని రాజేశ్వర్ రావు, కేశారపు చెంద్రయ్య, ఓల్లాల నాగరాజు, రావుల మొగిలి, పైడాకుల మొండయ్య, రాగం ఐలయ్య, మాచర్ల మల్లేష్, ఆర్ని ఉదయ్, పెద్ది మదుకర్, రేపాల శంకర్, గుమ్మడి రవి, నారామల్ల నవీన్, మేనం రాకెష్, రావుల సమ్మయ్య, తాండ్ర మల్లేష్, బండి రణదీర్, ముడుతానపల్లి ప్రభాకర్, సింగనవేన గంగయ్య, ఓజ్జల రాజబాపు, తమ్మిశెట్టి ప్రభాకర్ ఎన్నికైయ్యారు.
తాడిచెర్ల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



