Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్గడ్డం వివేక్ కి మంత్రి పదవి ఇవ్వాలి

గడ్డం వివేక్ కి మంత్రి పదవి ఇవ్వాలి

- Advertisement -

– తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు శాసనసభ సభ్యులు
– ఓయూ జేఏసీ కోఆర్డినేటర్, జాతీయ మలల ఐక్య వేదిక- నిర్మల్ జిల్లా కార్యదర్శి ది M. రాహుల్ (P.hD Scholar)

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు గురించి రెండు రోజులు నిరాహార దీక్షచేసి అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాడానికి కృషి చేశారు. నాయకుడు, ఉ ద్యమకారుడు, కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా మందికి సహాయ సహకారాలు చేస్తూ, మహాత్మా జ్యోతి భాపూలే, డా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన లను ముందుకు తీసుకుపోతున్న నాయకుడు. చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ గారికి మంత్రి వర్గంలో అవకాశంకల్పించాలని ఓయూ జేఏసీ కోఆర్డినేటర్, జాతీయమాలల ఐక్య వేదిక నిర్మల్ జిల్లా కార్యదర్శి ది రాహుల్ అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాదాసు రాహుల్, గౌతమ్, లక్ష్మణ్, కిరణ్… తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad