Tuesday, August 25, 2026
E-PAPER
Homeఆటలుయూసుఫుద్దీన్‌ ‌పతక గురి

యూసుఫుద్దీన్‌ ‌పతక గురి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రస్థాయి బిగ్‌‌బోర్‌ ‌షూటింగ్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌లో జూనియర్‌ ‌రైఫిల్‌ ‌షూటర్‌ ‌రేయాన్‌ ‌ఫైజల్‌ ‌యూసుఫద్దీన్‌ పతక ప్రదర్శన చేశాడు. సోమవారం అక్టోపస్‌ ‌షూటింగ్‌ ‌రేంజ్‌‌లో జరిగిన జూనియర్‌ ‌మెన్‌ 300 మీటర్ల రైఫిల్‌ ‌ప్రోన్‌ ‌విభాగంలో యూసుఫుద్దీన్‌ 287/300 స్కోరుతో మెరిశాడు.
అగ్రస్థానంలో నిలిచిన పసిడి పతకం సాధించిన యూసుఫీద్దీన్‌.. డెక్కన్‌ ‌ఎలైట్‌ ఓపెన్‌ ‌బిగ్‌‌బోర్‌ ‌గ్రాండ్‌ ‌ప్రీలోనూ బంగారు పతకం అందుకున్నాడు. గోల్డ్‌ ‌మెడల్‌ ‌సాధించిన యూసుఫుద్దీన్‌‌ను తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌ ‌సంఘ్వీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -