Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్‌

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు.. కేరళలో 75.01 శాతం, అస్సాంలో 84.42 శాతం, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌ మే 4న ఉండనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -