- Advertisement -
హైదరాబాద్ : సమాజసేవా స్ఫూర్తిని చాటుతూ వివైబ్, అహంప్రాన ఫౌండేషన్‌తో కలిసి 5-12 సంవత్సరాల పిల్లల కోసం ”లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్స్” మారథాన్‌ను విజయవంతంగా నిర్వహిం చింది. ”అందరికీ విద్య” అనే లక్ష్యంతో నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి రిజిస్ట్రేషన్‌కు ఒక పాఠశాల బ్యాగును ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌లో 900 మందికి పైగా చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.
- Advertisement -