Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బెజ్జరబోయిన స్రవంతికి ప్రోత్సాహక బహుమతి 

బెజ్జరబోయిన స్రవంతికి ప్రోత్సాహక బహుమతి 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట : 2024 25 ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కుల సంపాదించిన పేద విద్యార్థిని  బెజ్జరబోయిన స్రవంతి  పాఠశాల పూర్వ విద్యార్థి పైళ్ళ శ్రీనివాసరెడ్డి  రూ.10,000 వేల ప్రోత్సాహక బహుమతిని, పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు శ్రీ కాట్రగడ్డ సతీష్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ పసర  నాగారం ప్రధానోపాధ్యాయులు శ్రీ వి శ్రీనివాస్ గారు పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ గొల్యాల నర్సిరెడ్డి, సూడి శ్రీనివాస రెడ్డి ,ప్రధాన కార్యదర్శి బొబ్బ క్రాంతి కుమార్, ఓ ఎస్ ఏ సభ్యులు శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, కర్ర సాంబశివుడు, కొమరపాలెం సమ్మేశ్వర్ రావు, శ్రీమతి కె.జ్యోతి, ఉపాధ్యాయబృందం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img