- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రాంతంలో వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కనస్ట్రక్షన్స్ సంస్థకే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, దానిని విచారణకు తీసుకోలేమని తెలిపింది. జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు తీర్పుపై సకాలంలో రాష్ట్రప్రభుత్వం స్పందించలేదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.
- Advertisement -


