- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను బుధవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత అయిన చాను, స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మొత్తం 198 కేజీల బరువును ఎత్తింది. 1998లో కరణం మల్లేశ్వరి కాంస్యం తరువాత దేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకాన్ని అందించారు. చాను సాధించిన ఒలింపిక్ రజతం, ఒక స్వర్ణంతో సహా పలు పతకాలకు ఈ రజతం తోడయ్యింది.
- Advertisement -



