Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది వ్యాఖ్యలు బాధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ నారంగ్ తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -